కంటి చూపు మెరుగు పడటానికి చేపలు కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే చేపలు ఒమేగా 3 ఉండడంవల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి వెనుక భాగంలో ఉండే రెటీనాను బలంగా ఉండేటట్టు చేసి కళ్ళు పొడిగా లేకుండా చేస్తాయి.