నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలన్నీ పూర్తిస్థాయిలో అందుతాయి. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. సుఖనిద్ర తో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.