ఉదయాన్నే తొందరగా లేవడం, సూర్యనమస్కారాలు చేసుకోవడం,సరైన పద్ధతులలో అల్పాహారాన్ని,భోజనాన్ని చేయడం, వ్యసనాలను వదులుకోవడంఇలాంటివి పాటించడం వల్ల బద్ధకం తొలగిపోయి రోజంతా హుషారుగా ఉంటారు.