రాత్రిపూట పడుకునే ముందు గుప్పెడు వేరుశనగ విత్తనాలను నానబెట్టి, ఉదయాన్నే పొట్టు తీయకుండా అల్పాహారంలో తీసుకోవడం వల్ల గుండెడబ్బులు , క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.అంతేకాకుండా రక్తప్రసరణ బాగా జరుగుతుంది.