అంజీరపండ్లను రోజూ వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, రక్తహీనత, బీపీ, కంటి సమస్య, కిడ్నీవ్యాధులు, మలబద్దకం సమస్యలు వంటి ఎన్నో రకాల సమస్యలను అరికట్టవచ్చు.