తుమ్ములు రాకుండా ఉండాలంటే మెంతులు, వాము, మిరియాలు విడివిడిగా వేయించి, మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున అన్నీ కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తమలపాకులో ఉంచి అందులో కొద్దిగా తేనె కలిపి చిట్టి నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల అలర్జీల కారణంగా వచ్చే తుమ్ములను ఆపవచ్చు.