గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకొని, అందులో పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసం బాగా కరిగేలా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిని సేవించి, ప్రాణాయామాలు, ఎనిమిది గంటల నిద్ర,కంటికి విశ్రాంతి,వెలుతురు ఉన్న ప్రదేశం లో కూర్చోడం, సెల్ఫోన్ వాడకం తగ్గించడం లాంటి పనుల వల్ల త్వరగా తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.