నూనెల అన్నిటికంటే శక్తివంతమైన నూనె కొబ్బరి నూనె కొబ్బరినూనెలో విటమిన్ ఇ.పోషకాలు చాలా ఉన్నాయి.కనీసం దానికి రెండు సార్లైనా కొబ్బరి నూనె రాయడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది.