దానిమ్మలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి. రోజుకు కనీసం కప్పు గింజలు తింటే చాలు.. శరీరంలోని చెడు కొవ్వులు దరిచేరవు. గుండెకు రక్త సరఫరాను దానిమ్మ మెరుగుపరుస్తుంది. ఆక్సిజనర్ సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది.