నిమ్మగడ్డిలో వుండే ఏరోమాటిక్ ఎసెన్షియల్ ఆయిల్ కారణంగా సువాసనలు వెదజల్లే స్వభావం ఎక్కువగా ఉంటుంది. నిమ్మ గడ్డి తో టీ ని తయారు చేసుకొని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవు. నిమ్మగడ్డి పర్ఫ్యూమ్స్ సోప్స్ లో కూడా ఉపయోగిస్తారు