తాజా పండ్లు,కూరగాయలు,ఆకుకూరలు,తృణ ధాన్యాలు,చికెన్,మటన్,ఫిష్, కోడిగుడ్లు,నట్స్ మొదలైన ఆహార పదార్థాలలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. మన శరీరానికి తగినంత ఐరన్‌ను ఇవ్వడం వల్ల అనీమియా సమస్య నుంచి బయటపడవచ్చు.