ఆలివ్ ఆయిల్ కి మెటబాలిజం రేటును పెంచే లక్షణాలు ఉన్నాయి.సలాడ్ లపై కొన్ని చుక్కలు ఆలివ్ ఆయిల్ ని చల్లుకొని తినడం మంచిది. ఇలా తినడం వల్లఆకలి అనిపించదు కాబట్టి ఆహారం తీసుకుంటారు. దీని వల్ల బరువు తగ్గుతారు.