యూకలిప్టస్ ఆయిల్ తీసుకొని నొప్పులున్నచోట పూసుకోవాలి. తర్వాత వేడి నీటిలో ముంచిన గుడ్డ తో కాపడం పెట్టడం వల్ల నొప్పులు తగ్గుతాయి.