కాఫీ ఎక్కువైతే సరిగ్గా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు వస్తాయి.పాలూ పంచదార కలిపి తాగే కఫీ ఎక్కువైతే మాత్రం ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందని నిపుణులు అంటున్నారు.