దొండకాయను రోజూ వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల డయాబెటిస్, కిడ్నీలో రాళ్లు, చర్మ సంబంధిత వ్యాధులు, కఫం, శరీరంలో వేడి, చర్మ సమస్యలు వంటి ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు.