చిగుళ్ల వాపు వచ్చినప్పుడు ఉప్పు నీళ్లు పుక్కలించి ఉమ్మివేయడం, వేడి నీటిలో గుడ్డను అది వాపు ఉన్నచోట పెట్టుకోవడం, హైబిస్కస్ గ్రీన్ టీ లాంటివి తాగడం, నొప్పి ఇంకా అధికమైనప్పుడు డాక్టర్లను సంప్రదించడం మంచిది.