భోజనం చేసిన తర్వాత మనము ఏదో ఒక పని చేస్తూ ఉంటాం,ఆ పనులు వాకింగ్. కాఫీ టీలు తాగుతూ ఉంటాము ఇవన్నీ భోజనం చేసిన వెంటనే చేయకూడనివి, అలా చేయడం వల్ల ఏమి జరుగుతుందో తెలుసుకుందాం..