మజ్జిగ తాగడం వల్ల వాత,పిత్త,కఫం లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.అంతేకాకుండా గ్యాస్ట్రిక్,లివర్,స్ప్లీన్ వంటి వ్యాధుల బారి నుండి బయటపడేలా చేస్తుంది.