మిరపకాయలు,కాఫీ,కోడిగుడ్లు, ఆలివ్ ఆయిల్,ఆపిల్ సైడర్ వెనిగర్ లాంటి వాటిని ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించి, అధిక బరువు తగ్గడంలో సహాయపడతాయి.