ఉలవలు తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టితక్కువ తింటారు.ఇందులో ఉండే పిండి పదార్థాలు ఆకలిని తగ్గిస్తాయి. ఫలితంగా బరువు తగ్గుతారని వైద్యులు సూచిస్తున్నారు.