మలబద్దకం,కాలేయ సమస్యలు,కామెర్లు, డయాబెటిస్, అధిక బరువు,జీర్ణాశయం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి బీరకాయ తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.