గోధుమ ధాన్యం లో అత్యధికంగా ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం, వంటి అనేక పోషక విలువలు ఉన్నాయి . కనుక ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో గోధుమ ఆహారం ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల ఏ వ్యాధి మన దరికి చేరదు.