ప్రతి రోజు రన్నింగ్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు రన్నింగ్ వ్యాయామంలో ఒక భాగమే. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రన్నింగ్ చేయడం వల్ల మన శరీరంలోని కొలెస్ట్రాల్ కలిగి రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరిగి గుండె పనితీరు మెరుగుపడుతుంది