చాలా మంది తల్లులకు పాలు తక్కువగా ఉండటం వల్ల పిల్లలకు పోతపాలు పోస్తుంటారు. పోతపాలు కొంతమంది పిల్లలకు పడక తల్లులు పడే బాధలను మనం చూస్తూనే ఉంటాం.అందుకు కారణం ఒత్తిడి, బాడీ డీహైడ్రేషన్,ప్రసవం తర్వాత ఎక్కువ సేపు నిద్ర పోవడం మొదలైనవి కారణాలు.