ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే, మనకు ప్రకృతిలో లభించే పదార్థాలను పెంచుకోవడం మంచిది.ప్రకృతి సిద్ధంగా దొరికే పండ్లు నేరేడు పండ్లు,శరీరంలోని రోగాలను నయం చేసే శక్తి నేరేడు పళ్ళకు ఉంది.ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, చాలా రోగాలను నయం చేసే శక్తి నేరేడు పళ్ళకు ఉంది.