జాజి కాయను ఆహరం లో చేర్చుకోవడం వల్ల నోటిపూత,చర్మ సంభందిత వ్యాధులు,కిడ్నీ లో రాళ్లు,మలబద్ధక సమస్యలు నుంచి బయట పడవచ్చు.