బేకింగ్ సోడా లో యాంటి-ఇన్ల్ఫమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మంపై దద్దుర్లు, దురద, మంటలను తగ్గిస్తాయి. కొబ్బరి నూనెలో తినేసోడా వేసి 4 లేదా 5 నిమిషాలు తక్కువ మంటలో ఉడికించండి. వచ్చిన క్రీమును రోజుకు 2 సార్లు చొప్పున రాసుకుంటే చర్మం మృదువుగా, దద్దుర్లు లేకుండా మారిపోతుంది.