ఆహార పదార్థాల్లో ఉండే కొవ్వు పదార్థాలను,కొలెస్ట్రాల్ వంటి కొవ్వు సంబంధిత పదార్థాలను శరీరం గ్రహిస్తుంది.అయితే ఆపిల్ తీసుకోవడం వల్ల కొవ్వు పదార్థాలు గ్రహించకుండా చేస్తుంది.దీనివల్ల కొవ్వు పెరగకుండా ఉంటుంది.