చర్మము నునుపుగా ఉండాలంటే రెండు స్పూన్లు ముల్తాని మట్టిని పెరుగులో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి చాల తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. తేడా వల్ల పొడి చర్మం లేకుండా పోతుంది.