భోజనానికి ముందు బొప్పాయిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణక్రియ క్రమంగా జరగడానికి బొప్పాయి సహాయపడుతుంది.బొప్పాయి తేలికగా జీర్ణం అవుతుంది. కాబట్టి మలబద్ధకం కూడా ఉండదు.