అధిక బరువుతో బాధపడుతున్న వారు అర గ్రాము మిరియాల పొడి తేనెతో కలిపి తీసుకొని వేడి నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు. దప్పిక ఎక్కువగా ఉన్నప్పుడు మిరియాల పొడి వేడి నీటితో తాగితే దప్పిక తీరుతుంది.