బర్డ్ ఫ్లూ ఏవియన్ ఇన్ఫ్లూయెంజా వైరస్ H5N1 కారణంగా ఏర్పడుతుంది. ఈ వైరస్ ని చంపడానికి 70 డిగ్రీల సెల్సియస్ వేడి అవసరమవుతుంది. కాబట్టి చికెన్, గుడ్లు ఉడికించేటప్పుడు 70 డిగ్రీల సెల్సియస్ వద్ద మాంసాన్ని వండడం మంచిది.అంతేకాకుండా ఈ వైరస్ పక్షి నుండి మనిషికి సోకదని WHO సంస్థ స్పష్టం చేసింది.