ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసే వారిలో,వెరికోసీల్ వెయిన్స్ సమస్య ఉన్నవారికి ఇలా జరుగుతుంది. ఇలాంటి సమయంలో బాధ తీవ్రమైనప్పుడు డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది.