ప్రతిరోజూ గుప్పెడు శనగలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన ఐరన్ సక్రమంగా లభిస్తుంది. మన శరీరంలో ఐరన్ సమృద్ధిగా ఉంటే ఆస్టియో ఫ్లోరోసిస్ , కీళ్ల నొప్పులు వంటి భయంకర వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.