శరీరానికి శక్తినిచ్చే గ్లూకోస్ సపోటా పండ్లలో అధికంగా ఉంటుంది.విటమిన్ ఏ కూడా పండులో ఉంటుంది. ఇది కంటికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య తీరుతుంది.జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తుంది.