చర్మ సౌందర్యానికి అవసరమైనా విటమిన్ ఈ బాదం పప్పు లో పుష్కలంగా ఉంటుంది వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు వంటివి దరిచేరవు.