పుచ్చకాయ గింజలను తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, నరాల సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ,జీర్ణ వ్యవస్థ, జుట్టు రాలడం, జ్ఞాపకశక్తి క్షీణించడం ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చు.