మనకు నిత్యం కనిపించే ఆరెంజ్ కలర్ క్యారెట్లతో పోలిస్తే ఈ కాలా గాజర్ వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. కాకపోతే ఆరెంజ్ క్యారెట్లతో పోలిస్తే వీటి రుచి కాస్త భిన్నంగా ఉంటుంది..