పెరుగు తినడం పై కొన్ని అపోహలు ఉన్నాయి పెరుగును రాత్రి పడుకునేటప్పుడు తినకూడదని అలా చేస్తే బరువు పెరుగుతారని, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని ఆరోగ్యానికి మంచిది కాదని కొందరి వాదన అది ఏంటో ఇప్పుడు చూద్దాం!