క్యారెట్ తరచూ తినడం వల్ల కాలేయ, ఊపిరితిత్తులకు వచ్చే క్యాన్సర్ల వారి నుంచి కాపాడుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. జుట్టు సమస్యలు తగ్గిపోతాయి. చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.