పొద్దుతిరుగుడు విత్తనాలు, జనపనార గింజలు, నువ్వులు, సబ్జా గింజలు, గుమ్మడి గింజలను అల్పాహారంలో తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు.