పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల నిత్యయవ్వనంగా ఉండడంతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.రోగనిరోధక శక్తి పెరిగి జబ్బుల బారిన పడకుండా ఉంటాము.