ఆధునిక జీవన ప్రయాణంలో మానవుడు నిత్యం అనేక వ్యాధులతో పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అలాంటి వాటిలో కీళ్ల సమస్యలు ప్రధానమైనది. వెన్ను నొప్పులు, భుజాల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి ఇలా రకరకాల రూపాల్లో ఈ కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది