బెండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బెండకాయలు తీసుకోవడం వల్ల ఆకలి తక్కువగా ఉంటుంది. దీనివల్ల తక్కువ ఆహారం తింటారు. ఫలితంగా బరువు తగ్గుతారు.