హెమోటాక్సిక్ వెనమ్,సైటోటాక్సిక్ వెనమ్,న్యూరోటాక్సిక్ వెనమ్ ఇందులో ఏ రకం విషయమైనా సరే మన రక్తంలోకి నేరుగా ప్రవేశిస్తేనే ప్రభావం చూపిస్తాయి. కానీ విషాన్ని నేరుగా తాగితే, మన నోట్లో ఉండే ఉమ్మితో పాటు జీర్ణాశయంలో ఉండే ఎంజైమ్లు,ఆసిడ్లు వెంటనే ఆ విషాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. తద్వారా విషాన్ని హాని కలగని పదార్థంగా మారుతాయి. అప్పుడు మనకు ఏమీ కాదు.