సపోటా పండ్లను రోజూ తీసుకోవడం వల్ల రక్షణ శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి గా పనిచేయడంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్ వైరస్లను కూడా నశింపజేస్తాయి. అంతేకాకుండా సపోటా పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తస్రావం తగ్గుతుంది.