మూత్రాశయ సమస్య, రక్తపోటు, కిడ్నీలో రాళ్లు, కడుపునొప్పి, తలనొప్పి,సైనస్, చర్మ సంబంధిత వ్యాధులు, యోని రుగ్మతలు ఇలా ఎన్నో రకాల వ్యాధులు నయం చేయగల శక్తి రణపాల మొక్క కు ఉంది