నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్లు వాడుతూ ఉంటాం, కానీ వాడు ఎప్పుడూ మాత్రమే నొప్పి తగ్గుతుంది. తర్వాత మరల మొదలవుతుంది. ఎక్కువ టాబ్లెట్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. కాబట్టి ఇంట్లో ఉండే వాటితోనే తలనొప్పిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఇంట్లో ఉండే పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం