పెసరపప్పు లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వానికి చాలా మంచిది. పిల్లల ఎదుగుదల కూడా పెసర పప్పు చాలా మంచిది. ప్రతి రోజు ఏదో ఒక రూపంలో పెసరపప్పును తీసుకోవడం వల్ల యవ్వనంగా ఉంటారు