అలోవేరాను ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి గాయాలు మానడానికి ఉపయోగిస్తూ ఉంటాము. కలబందను ఇంటిదగ్గర పెంచుకోవడం మంచిది. కలబంద జ్యూస్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. మార్కెట్ లో కొనే దానికన్నా ఆ ఇంటి దగ్గర పెంచుకోవడం చాలా మంచిది. వారిస్తుంది.